Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..
బలం, శక్తి, ధైర్యానికి చిహ్నమైన హనుమంతుడి జీవితం మనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
హనుమంతుడి అనుగ్రహంతో మన జీవితాల్లోని కష్టాలన్నీ తొలగిపోయి. ఎల్లప్పుడు సుఖసంతోషాల నడుమ జీవించాలని ప్రార్థిస్తాం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడు జీవితం మనకు నేర్పించిన విలువలను స్వీకరించి ఆయన బాటలో కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులకు, హిందూ మిత్రులకు పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఆంజనేయుడు ఎప్పుడు సత్యం బాటలోనే ప్రయాణించాడు.. మనమందరం కూడా ఆయన మార్గంలోనే నడుచుకుంటూ రామరాజ్యానికి అడుగులు వేద్దాం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
శక్తి ధైర్యాన్ని ఇచ్చే హనుమాన్ భక్తి ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని, ఆ ఆంజనేయుడు అనుగ్రహం కలకాలం మనపై ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
హనుమంతుని జయంతి సందర్భంగా.. ఆంజనేయుడు అనుగ్రహం కలిగి మనలో అహంకారం తొలగిపోయి, వినయం ప్రకాశించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
హనుమంతుడి అనుగ్రహంతో ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.