2024 Varalakshmi Vratham: వరలక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇలా శుభాకాంక్షలు తెలపండి!!

Thu, 15 Aug 2024-9:45 pm,

మీ ఇళ్లలో లక్ష్మీదేవి ఎల్లవేళలా వెలిగిపోతుండాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు! 

మహాలక్ష్మి అనుగ్రహంతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆశిస్తూ 2024 వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు! 

 మీకు మీ కుటుంబసభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!

 2024 శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!  

లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వ్రతం శుభాకాంక్షలు!

మీ ఇంట వరలక్ష్మి వ్రతం ఫలవంతమై.. లక్ష్మీదేవి అనుగ్రహం   లభించాలని కోరుకుంటూ  వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!

లక్ష్మి దేవి దీవెనలు మీపై ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు!

శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు !

ప్రతి ఇంటి సౌభాగ్యలక్ష్మిగా, అష్టశ్వర్య కలగాలని ఆశిస్తూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు!

శ్రీ లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో సిరిసంపదలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళ జీవించాలని కోరుకుంటూ వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link