Health Drinks: రోజూ ఈ ఐదు జ్యూస్‌లు తాగితే చాలు, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా ఇట్టే మాయం
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్ రోజూ తాగడం వల్ల శరీరంలోని వ్యర్ధాలు దూరమౌతాయి. కంటి ఆరోగ్యానికి కూడా ఆరెంజ్ జ్యూస్ చాలా మంచిది.
దానిమ్మ జ్యూస్
దానిమ్మ జ్యూస్ రోజూ ఉదయం వేళ తాగడం వల్ల రక్త హీనత సమస్య తొలగిపోతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడంలో దానిమ్మ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.
చియా సీడ్స్
చియా సీడ్స్ అద్భుతమైంది.. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడటంలో చియా సీడ్స్ కీలకపాత్ర పోషిస్తాయి, రోజూ పరగడుపున చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు సమస్య కూడా తగ్గిపోతుంది.
టొమాటో జ్యూస్
రోజూ పండ్లు తీసుకోవడం చాలా అవసరం. ఫలితంగా శరీరంలో ఉండే వ్యర్ధాలు బయటకు తొలగిపోతాయి. శరీరంలో వ్యర్ధాలు దూరం చేసేందుకు రోజూ టొమాటో జ్యూస్ తాగడం చాలా మంచిది.
బీట్‌రూట్ జ్యూస్
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు డైట్ చాలా ముఖ్యం. లేకపోతే చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంటుంది. కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదురౌతుంటాయి. రోజూ క్రమం తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గించవచ్చు.