World Liver Day: ఈ ఐదు యోగాసనాలతో లివర్‌కు సంపూర్ణ ఆరోగ్యం
బాలాసనం
ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను ప్రశాంతపరుస్తుంది. లివర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ధనురాసనం
ఈ ఆసనం కడుపు కండరాలను లాగి పెడుతుంది. జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శలభాసనం
ఈ ఆసనం కడుపు కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది రక్త సరఫరాను మరింత మెరుగుపరుస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నౌకాసనం
ఈ ఆసనం కడుపు, వీపు కండరాలను పటిష్టం చేస్తుంది. జీర్ణక్రియను మరింత ఉత్తేజితం చేస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
భుజంగాసనం
ఈ ఆసనం కడుపు కండరాలను పటిష్టం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లివర్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది.