Metabolism Foods: ఈ పదార్ధాలు తీసుకుంటే మీ శరీర జీవక్రియ మరింత వేగవంతం, వ్యాధులు దరిచేరవిక
ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చ కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తినడం వల్ల శరీరం మెటబోలిజం పటిష్టమై ఆరోగ్యంగా ఉంటారు.
తేనె
తేనె సేవించడం వల్ల మీ శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. దీనికోసం రోజూ ఒక స్పూన్ తేనె తప్పనిసరిగా సేవించాలి.
అల్లం
అల్లం శరీరానికి చాలా ప్రయోజనకరం. రోజూ అల్లం తీసుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. శరీరం మెటబోలిజం కూడా వృద్ధి చెందుతుంది.
కాఫీ
కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తాగడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. కాఫీ తాగడం వల్ల మెటబోలిజం పటిష్టమౌతుంది.
కొబ్బరినూనె
కొబ్బరినూనె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఆహారంలో రోజూ కొబ్బరినూనె చేర్చాల్సి ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది.