Healthy Liver Tips: లివర్ ప్రాముఖ్యత ఏంటి, లివర్‌ను ఎలా డీటాక్స్ చేయడం ఎలా
పాలకూర
లివర్ ఆరోగ్యానికి పాలకూర వంటి ఆకు కూరలు చాలా ఉపయోగకరం. ఆకుపచ్చని కూరగాయలు సేవించడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో వివిధ రకాలైన కాంపౌండ్స్ ఉంటాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి
ఆరెంజ్
లివర్ ఆరోగ్యానికి ఆరెంజ్ చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ డి లివర్ డీటాక్సిఫికేషన్‌కు దోహదపడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ రోజూ సేవిస్తే లివర్ ఆరోగ్యంగా ఉంటుందంటారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ అనేది లివర్ డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆపిల్
ఆపిల్ రోజూ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌ను డీటాక్స్ చేసేందుకు ఆపిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.