Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Thu, 02 May 2024-1:26 pm,

'కుమారి 21ఎఫ్' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది.   

ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసినా హెబ్బా కెరీర్ మాత్రం ఊపందుకోలేదు.    

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో నటించప్పటికీ ఆమెకు అనుకున్నంత గుర్తింపును తీసుకురాలేకపోయాయి.   

అక్కడి నుంచి హీరోయిన్ గా, అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తుంది.   

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలామే అయిన హెబ్బాకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాలేదు.  మరోసారి లైమ్ లైట్ లోకి రావాలని అందాలను ఎరగా వేస్తుంది ఈ బ్యూటీ.  

తాజాగా ఎద అందాలను ఎరవేస్తూ ఫోటోస్ వదిలింది హెబ్బా. ఈ అమ్మడు హాట్ ఫోటోలకు నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link