Ashish Wedding Reception: హీరో ఆశీష్‌ జంటను ఆశీర్వదించిన చెర్రీ, విజయ్, నాగ్‌, నమ్రత, ఇతర ప్రముఖులు

Sat, 24 Feb 2024-10:40 pm,

Ashish Reception: నల్లటి డ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విజయ్‌ దేవరకొండ. ఆశ్చర్యం వ్యక్తం చేసిన వధువు

Ashish Reception: ఆశీష్‌ దంపతులను ఆశీర్వదించిన నటుడు నాని

Ashish Reception: బ్లాక్‌ అండ్‌ బ్రౌన్‌ డ్రెస్‌లో మాన్లీ లుక్‌గా రిసెప్షన్‌లో కనిపించి కల్యాణ్‌ రామ్‌.

Ashish Reception: రిసెప్షన్ వేడుకలో ప్రత్యేకంగా పలకరించుకున్న రామ్ చరణ్, అక్కినేని హీరోలు  

Ashish Reception: వివాహ రిసెప్షన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తండ్రీ కొడుకులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య

Sunitha: ప్రముఖ నేపథ్య గాయని సునీత తన భర్తతో కలిసి హాజరు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link