Viral: నటించిన ప్రతి సినిమా ఫ్లాప్.. ఈమె అందానికి మాత్రం కుర్రకారు ఎప్పుడూ క్లీన్‌బౌల్డ్..!
హీరోయిన్ కేతిక శర్మ గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఆమె అందానికి ఫిదా అవ్వని వారు కూడా లేరు.
కేతిక శర్మ మొదటి సినిమా 'రొమాంటిక్' ఆకాశ్ పూరీ ఈ సినిమాలో హీరోగా నటించారు. కేతిక శర్మ 1996 ఢిల్లీలో పుట్టారు.
ఈమె 'రంగ రంగ వైభవంగా' సినిమాలో కూడా నటించారు. మొదట సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా పనిచేశారు.
కేతిక శర్మ ఎప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా అవి కాస్త వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈ క్రేజీ హీరోయిన్ 'లక్ష్య' సినిమాలో కూడా నటించారు. 'బ్రో' సినిమా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తోపాటు నటించారు.
తాజాగా హీరో నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' సినిమాలో కూడా ఈమె ఐటెం సాంగ్ చేశారు. మల్లెపూల జాకెట్ వేసుకుని మైమరిపించింది కేతిక.
27 ఏళ్ల వయస్సులోనే కేతిక ఐటెం సాంగ్ లో కూడా నటించారు. అయితే, ఆమెకు సరైన పాత్రలు లేక ఇలా ఐటెం సాంగ్ చేశారని అంటున్నారు.
ఇలా హాట్‌గా ఉండే భామలు ఐటెం సాంగ్ చేస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండింగ్‌గా మారింది.
ఇటీవలె శ్రీలీల కూడా 'పుష్ప2'లో 'కిస్సిక్' ఐటెం సాంగ్‌పై డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.