Rocky Bhai యష్ లాంటి గడ్డం ఊరికే రాదు.. పెంచాలి.. ఈ చిట్కాలు పాటించండి

Mon, 07 Dec 2020-11:49 am,

నిజానికి గడ్డం పెంచడానికి చాలా మంది ఎక్కువగా షేవింగ్ చేయాలి అనుకుంటారు. ఇలా ఎక్కువ సార్లు షేవింగ్ చేయడం వల్ల చర్మం రఫ్ అవుతుంది.  (Photo Source: twitter)

ఇంట్లోనే ఒక లోషన్ తయారు చేసుకోవాలి. దాని కోసం  ఆలివ్ ఆయిల్‌లో యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి (Photo Source: twitter)  

గడ్డంపై అప్లై చేయడానికి ఒక పేస్టును కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవాల ఆకులను పేస్టులా చేసి ఉసరి నూనెతో మిక్స్ చేయాలి. దాన్ని గడ్డానికి అప్లై చేసి తరువాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి (Photo Source: twitter)

కొబ్బరి నూనెకు రోజ్ బేరీ నూనె కలిపి గడ్డానికి అప్లై చేయాలి. (Photo Source: twitter)  

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌లో రెండు చెంచాల నిమ్మరసాన్ని  కలిపి గడ్డానికి అప్లై చేయాలి. కొంత సమయం తరువాత కడిగేయాలి.  

వీటితో పాటు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. (Photo Source: twitter)

టెన్షన్ లేదా ఒత్తిడి వాతావరణం నుంచి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డంతో పాటు ఫ్యాషన్ లుక్ మీ సొంతం అవుతుంది. (Photo Source: twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link