Chaat Masala: చాట్ మసాలా ఇలా ఇంట్లో తయారు చేసుకునే విధానం.. ఎంతో టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది..

Sat, 10 Aug 2024-4:32 pm,

చాట్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు ధనియాలు -అరకప్పు, జీలకర్ర -అరకప్పు, నల్ల మిరియాలు -మూడు టేబుల్ స్పూన్లు ,సోంపు -రెండు టేబుల్ స్పూన్లు ,వాము రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు -అరకప్పు, నల్ల ఉప్పు -50 గ్రాములు

 ఎండుమిర్చి -పది, ఆమ్చూర్ పొడి-నాలుగు టేబుల్ స్పూన్లు,  సీట్రిక్ యాసిడ్ -50 గ్రాములు, చక్కెర- మూడు టేబుల్ స్పూన్లు.  

తయారు చేసుకునే విధానం చాట్ మసాలా తయారీకి ఒక ఫ్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టి ధనియాలు జీలకర్ర మిరియాలు, వాము, ఎండుమిర్చి, వేసి దోరగా వేయించాలి.

 ఆ తర్వాత మంట తగ్గించి వీటిని తక్కువ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లాన్ లోనే పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి అవి క్రిస్పీగా మారాక వాటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి ఆ తర్వాత సిట్రిక్ యాసిడ్ ఉప్పు నల్ల ఉప్పు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి,ఈ ప్లేట్ ఒక ప్లేట్లోకి ఈ గ్రైండ్ చేసిన మసాలాను వేసుకొని అందులో పొడి పొడి కొట్టుకున్న చక్కెర కూడా వేసి బాగా కలుపుకోవాలి.

 రుచికరమైన చాట్ మసాలా రెడీ అయినట్లే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫోటో నిల్వ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link