Hrithik Roshan Car Collection 2022: హృతిక్ రోషన్ కార్లలో ఈ 5 కార్ల విలువెంతో తెలుసా..?
స్టార్ హీరో హృతిక్ రోషన్ వినియోగించే కార్లలో రెండవది మెర్సిడెస్ బెంజ్v220dl. దీని ధర ఇండియన్ మార్కెట్‌లో 81.90 లక్షలుగా ఉంది. ఈ కారు గంటకు 109 కి. మీటర్ల వేగంతో వెళ్తుంది. దీనినే రోషల్ ఎక్కవగా ట్రావెల్ చేసేందుకు వినియోగిస్తారు.
హీరో రోషన్‌కు అతి విలువైన కార్లలో రోల్స్ రాయిస్ చెందిన గోస్ట్ కూడా ఉంది. దీని విలువ భారత్ మార్కెట్ 5.32 కోట్లు కాగా ఈ కారు గంటకు 250 కిలో మీటర్ల వేగంతో గమ్యం చేరుకుంటుంది.
హృతిక్ రోషన్ ఎక్కువగా వినియోగించే కార్లలో మెర్సిడెస్ బెంజ్ v220DE ఒకటి. ఈ కారు ధర మార్కెట్‌లో రూ. 1.10 కోట్లు, ఇది గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది.
అప్పుడప్పుడు హీరో హృతిక్ రోషన్ మీనీ కూపర్ కార్ కూడా వినియోగిస్తారు. ఈ దీంతో పాటు హృతిక్‌కు చాలా రకాల కార్లు ఉన్నాయి. సందర్భాలను బట్టి ఆయా కార్లను వినియోగిస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటివలే మెర్సిడెస్ బెంజ్ GLE 300D 4MATIC LWB కొనుగోలు చేశారు. దీని హార్స్ పవర్ 180 kW కాగా సిలిండర్ డిజీల్ 2.0 L 4తో ఉంది. దీని ఫ్యూల్స్ ట్యాంక్ సామర్థ్యం 65గా మార్కెట్‌లో లభిస్తోంది. ఇది గంటకు 250 కిలో మిటర్ల వేగంతో గమ్యన్ని చేరుకుంటుంది.