Mouni Roy : బ్లాక్ డ్రెస్ లో మౌనీరాయ్ లుక్ అదిరిపోయిందిగా!
సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్.టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది.
తెరపైన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగలు పుట్టిస్తుంది.
మౌనీ రాయ్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈ అమ్మడు మెప్పించింది.
మోడల్ గా సత్తా చాటుతున్న సమయంలోనే 2004 లో మౌనీ రాయ్ రన్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.