India vs Australia: ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో వైరల్ అవుతున్న క్రికెట్ మీమ్స్ ఇవే..
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసి..ఇప్పుడంతా ఆస్ట్రేలియా - ఇండియా సిరీస్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీమ్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మూడు వన్డేల సిరీస్ లో ఇండియా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై...మూడవ వన్డేలో విజయం సాధించగలిగింది.