టీ20 సిరీస్ టీమిండియాదే!
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ, ఆఖరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ, ఆఖరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు మనీష్ పాండే కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్న న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాన్నర్.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ, చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గుప్టిల్ ను బౌల్డ్ అవుట్ చేసిన టీమిండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కోలిన్ మున్రో వికెట్ తీసిన తరువాత టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ బ్రూస్, ఇండియా ఆటగాడు జాస్ప్రీత్ బమ్రా
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఎం ఎస్ ధోని.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ డి గ్రాండ్హోమ్
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో గెలిచిన తరువాత భారత ఆటగాళ్ల హావభావాలు.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఆటతీరు.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్య ఆటతీరు.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.
కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ మరియు చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ను 2-1 తేడాతో గెలిచిన తర్వాత టీం ఇండియా ట్రోఫీ అందుకుంది.