Secret places: శతాబ్దాల నాటి రహస్యాల్ని దాచుకున్న ప్రదేశాలు
ఇండియాలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి ద్వారక. ద్వారక నగరం ఓ కాల్పనిక నగరమని కూడా అంటారు. 1979-80లో ప్రొఫెసర్ రావ్ అతని టీమ్..సముద్రంలో 560 మీటర్ల పొడవైన ద్వారకా గోడను కనుగొన్నారు.
వామన దేవుడు బలి చక్రవర్తికి..దానమిచ్చింది ఈ ప్రాంతంలోనే అని అంటారు. ఇక్కడ విశాలమైన, అద్భుతమైన ఆలయాల సముహమే ఉంది. దీని ఒక భాగం ఇప్పుడు సముద్రంలో సమాధై పోయింది. ఇక్కడ వందలాది ఆలయాలు, గుహలున్నాయి.
అజంతా ఎల్లోరా గుహల గురించి అందరికీ తెలిసిందే. ఏలియన్స్ సమూహం దీన్ని నిర్మించిందని శాస్త్రవేత్తలు అంటారు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం..కనీసం 4 వేల ఏళ్ల క్రితం నిర్మించారు. ఎల్లోరా గుహల దిగువన ఓ రహస్యమైన నగరముందనే భావన ఉంది.
ఇండియాలో అడవులైతే చాలానే ఉన్నాయి. కానీ సుందర్ వన్ అటవీ ప్రాంతమైతే చాలా రకాల రహస్యాల్ని దాచుకుంది. ఈ అడవిలో శాంతి, రహస్యం, రోమాంచిత అనుభవం లభిస్తుంది. మరే ఇతర అడవిలో లభించదు. ఈ అడవిలో పెద్ద సంఖ్యలో భూతాలున్నాయని కూడా అంటారు
ఉత్తరాఖండ్ లోని ఓ రహస్యమైన ప్రాంతమిది. వేదస్థానంగా పిలుస్తారు. దీని కేంద్రం హిమాలయపర్వతాల్లో ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ ప్రాంతంలో సాధారణ మనిషనేవాడు ప్రవేశించడం అసాధ్యం.