Nabha Natesh Pics: బాప్‌ రే నబా నటేష్.. ఇస్మార్ట్ బ్యూటీ మైండ్‌బ్లోయింగ్ ఫొటోషూట్

Mon, 26 Jun 2023-8:36 pm,

వజ్రకాయ అనే కన్నడ మూవీతో వెండితెరకు పరిచయమైంది నబా నటేష్. కన్నడలో మూడు సినిమాలు చేసిన తరువాత తెలుగు తెరపై అలరించింది.  

ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది నబా నటేష్. తరువాత డిస్కో రాజా నిరాశపర్చినా.. సోలో బ్రతుకే సో బెటర్ మూవీతో మళ్లీ హిట్ అందుకుంది.  

అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాలు ఈ అమ్మడుకు పెద్దగా పేరు తీసుకురాలేదు. మరో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.   

ఇటు సోషల్ మీడియాతో మాత్రం నబా నటేష్ అందాల మెరుపులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇస్మార్ట్ బ్యూటీ సొగసులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో థైస్ షో, క్లీవేజ్ అందాలతో ఫొటోలకు పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో వల విసురుతోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link