Jabardasth Varsha : వర్షించే అందం అంటే ఇదేనా?.. జబర్దస్త్ వర్ష వింత జాకెట్.. పిక్స్ వైరల్

Wed, 23 Nov 2022-9:21 am,

జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష అందాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అంతకు ముందు ఎన్నో సీరియల్స్‌లో ఎన్నో ఏళ్లుగా వర్క్ చేస్తూ ఉన్నా గుర్తింపు రాలేదు.

వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ అతికొద్దికాలంలోనే ఎక్కువగా వైరల్ అయింది. బ్లాక్ అండ్ వైట్‌ జోడిగా సోషల్ మీడియాలో అనతి కాలంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు.

వర్ష సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన వేరే లెవెల్లో ఉంటుంది. కొన్ని సార్లు నగ్నం, అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను కూడా వర్ష షేర్ చేస్తుంటుంది.

బుల్లితెరపై ప్రస్తుతం వర్ష ఫుల్ బిజీగా మారిపోయింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, పండుగ ఈవెంట్లు ఇలా అన్ని చోట్లా వర్ష సందడి చేస్తోంది.

వర్ష ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా జారిపోతోన్నట్టుగా ఉన్న జాకెట్టును ధరించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link