Jabardasth Varsha : పైట పక్కకి జరిపిన వర్ష.. జబర్దస్త్ అందాల ప్రదర్శన

Tue, 21 Mar 2023-9:36 pm,

బుల్లితెరపై వర్షకు ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్ష సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వర్ష అయితే నగ్నంగా, అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేది.

వర్ష ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ అంటూ బాగానే బిజీగా ఉంటోంది. ఆమె తన ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెడుతూ ఉంటుంది.

వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ హడావిడి ఇప్పుడు కాస్త తగ్గినట్టుగా ఉంది. ఒకప్పుడు అయితే టీఆర్పీల కోసం వర్ష ఇమ్ము అంటూ నానా హంగామా చేసేవారు.

వర్ష సోషల్ మీడియాలో చీరకట్టుతో కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా వైట్ శారీలో ఇలా పైటను పక్కకు జార్చింది. క్లీవేజ్ షోతో రచ్చ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link