Jabardasth Varsha: హాట్ క్లీవేజ్ అందాలతో మంటలు రేపిన జబర్దస్త్ వర్ష.. రెడ్ డ్రెస్‌లో మెరుపులు

Sat, 25 Nov 2023-11:50 pm,

జబర్దస్త్ వర్షకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాట్ ఫొటోషూట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  

జబర్దస్త్ షోతో ఈ భామకు బుల్లితెరపై భారీ క్రేజ్ వచ్చింది. మల్లెమాల స్పెషల్ ఈవెంట్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఆడియన్స్‌ను అలరిస్తోంది.  

మొదట్లో సీరియల్స్‌లో నటించినా.. కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది.  

షోలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్ స్క్రీన్‌ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. సుధీర్-రష్మీ జోడి తరువాత ఈ జంటకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది.  

వీరిద్దరు కలిసి ఓ షోను కూడా మొదలుపెట్టారు. సుమన్ టీవీలో ప్రేమ కావాలి పేరుతో ఓ షోకు ఇద్దరు యాంకర్లు వ్యవహరిస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link