Janhavi kapoor: పాతకాలపు నటిలా జాహ్నవి కపూర్ కొత్త ఫోటో షూట్
అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్హవి కపూర్ రీసెంట్‌గా ఓ ఫోటోషూట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె పాతలుక్‌లో అత్యంత అందంగా కన్పిస్తోంది. పాతకాలపు నటి లుక్‌తో విభిన్నంగా ఉన్నా..అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. జాన్హవి పాతకాలపు లుక్‌కు సంబంధించిన కొత్త ఫోటోలు మీ కోసం..