Janhvi-Sara: హాట్ హాట్‌గా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్.. ముద్దుగుమ్మలు ఒకరినికోరు పట్టుకుని..!

Wed, 13 Jul 2022-3:37 pm,

'కాఫీ విత్ కరణ్' రెండో ఎపిసోడ్ కోసం చేసిన ఫొటో షూట్‌లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ హాట్ హాట్‌గా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పోజులిచ్చారు. ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.   

ప్రస్తుతం బాలీవుడ్ యువ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జాన్వీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.   

ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నావు అని సారా అలీఖాన్‌ను కరణ్ జోహార్ అడగ్గా.. విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానం చెప్పింది.   

ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నావు అని జాన్వీ కపూర్‌ను కరణ్ జోహార్ అడగ్గా.. విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానం చెప్పింది.   

తాజాగా 'కాఫీ విత్ కరణ్' రెండో ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ యువ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ హంగామా చేశారు.   

బాలీవుడ్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 6వ సీజన్‌ విజయవంతంగా ముగించుకుని.. ఇటీవలే 7వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. జూలై 7న మొదలైన ఎపిసోడ్ 1లో స్టార్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ అలియా భట్ పాల్గొని రచ్చ చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link