Janhvi Kapoor: సొంత మేకప్ తో అదరగొట్టిన జాన్వి.. పర్పుల్ చీరలో పర్ఫెక్ట్ ఫొటోస్

Mon, 13 Nov 2023-8:29 am,

Janhvi Kapoor in Purple: జాన్వీ కపూర్ ప్రస్తుతం వరసు సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది.

అటు బాలీవుడ్‌ సినిమాలతో పాటు ఇప్పుడు ఇటు టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన 'దేవర' చిత్రంలో యాక్ట్ చేస్తుంది.   

కాగా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో పర్పుల్ శారీలో జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోస్ కింద జాన్వి ఫోటోలు కోసం తానే సొంతంగా మేకప్ చేసుకున్నట్టు క్యాప్షన్ కూడా పెట్టేసింది.

ఇక తన సొంత మేకప్ లో .. జాన్వి మరింత అందంగా కనిపిస్తోంది అంటూ ఆమె అభిమానులు కింద తెగ కామెంట్లు పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link