Janhvi Kapoor: పలచటి డ్రెస్ లో జాన్వీ కపూర్ పరువాల సోయడం..లేటెస్ట్ పిక్స్ వైరల్..
జాన్వీ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 6 యేళ్లు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటికీ హీరోయిన్ గా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.
ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర రెండు పార్టులతో పాటు రామ్ చరణ్ తో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటడం పక్కా అని చెబుతున్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్స్‌గా గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యారు. ఈ హీరోల సినిమాలతో జాన్వీ టాప్ హీరోయిన్ గా సత్తా చాటడం పక్కా అని శ్రీదేవి అభిమానులు చెబుతున్నారు.
తొలి సినిమా 'ధడక్' మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీకపూర్.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలు ఓటీటీ వేదికగానే సందడి చేశాయి.
జాన్వీ కపూర్.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.