JIO Super Recharge Plan: నెలకు రూ. 240 ఖర్చుతోనే 84 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా

Tue, 28 Mar 2023-7:40 pm,

రూ. 719 విలువైన జియో రీఛార్జ్ ప్లాన్‌తో రీచార్జ్ చేయడం వల్ల కస్టమర్స్ మొత్తం 84 రోజుల వాలిడిటీని పొందుతారు. అంటే నెల వారీ ఖర్చు రూ. 240 అన్నమాట.

84 రోజుల పాటు ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇది నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది.

రోజూ 2GB డేటా 84 రోజుల పాటు లభిస్తుంది కనుక స్టూడెంట్స్‌కి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్ క్లాసెస్ హాజరవొచ్చు. అంతరాయం లేకుండా ఆన్‌లైన్ క్లాసెస్ వీక్షించడంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అందరికీ నచ్చేలా సుదీర్ఘమైన వ్యాలిడిటీతో పాటు రోజూ లభించే 2GB డేటా సహాయంతో వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ప్రయోజనాలు పొందొచ్చు.

Jio Super Recharge Plan: దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోడు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. 

 

ఇది కూడా చదవండి : Oppo A78 5G Sale Offer: రూ. 22 వేల ఒప్పో A78 5G ఫోన్ కేవలం రూ. 950 కే

ఇది కూడా చదవండి : Galaxy F23 5G for Rs 549: జస్ట్ రూ. 549 కే రూ 23999 విలువైన గెలాక్సీ 5G ఫోన్

ఇది కూడా చదవండి : Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link