Oppo A78 5G Sale Offer: రూ. 22 వేల ఒప్పో A78 5G ఫోన్ కేవలం రూ. 950 కే

Oppo A78 5G Price, Discount Offers: ఒప్పో A78 5G ఫోన్ 2023 జనవరిలో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ 5G ఫోన్ గురించి జనం ఎందుకు అంతగా చర్చించుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందా ? అందుకు సమాధానం ఏంటంటే.. ఫోన్‌ ధర భారీగా తగ్గడమే.

  • Mar 27, 2023, 18:49 PM IST

Oppo A78 5G Price, Discount Offers: ఒప్పో A78 5G ఫోన్ అసలు మార్కెట్ ధర రూ.21,999 కాగా అమెజాన్‌ ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ ఆఫర్ కింద 14 శాతం డిస్కౌంట్‌తో రూ.18999 కే అందిస్తోంది. 

1 /4

Oppo A78 5G Price, Discount Offers: ఒప్పో A78 5G ఫోన్ ధర ఆఫర్ తరువాత రూ. 18,999 అయితే, మరి కేవలం రూ. 950కే ఈ ఫోన్‌ని ఎలా సొంతం చేసుకోవచ్చా అని అయోమయంలో పడ్డారా ? డోంట్ వర్రీ.. కేవలం రూ. 950కే ఈ 5G ఫోన్‌ని ఎలా దక్కించుకోవాలా అనే విషయాన్ని ఈ ఫోటోగ్యాలరీ ద్వారా మీకు చెప్పబోతున్నాం.

2 /4

Oppo A78 5G Price, Discount Offers: అమెజాన్‌లో రూ. 18999 కే ఈ 5G స్మార్ట్ ఫోన్ లభిస్తుండగా.. అదనంగా ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో మరో రూ. 18049 తగ్గింపు లభిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ తరువాత, ఈ ఫోన్ రూ. 950 కే లభిస్తోంది.

3 /4

Oppo A78 5G Price, Discount Offers: ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌ ఆధారంగా రన్ అయ్యే ఈ ఫోన్‌కి 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అమర్చారు. ఒప్పో A78 5G గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 

4 /4

Oppo A78 5G Price, Discount Offers: నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం శక్తివంతమైన 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉంది. ఇది కూడా చదవండి : Galaxy F23 5G for Rs 549: జస్ట్ రూ. 549 కే రూ 23999 విలువైన గెలాక్సీ 5G ఫోన్ ఇది కూడా చదవండి : Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఇది కూడా చదవండి : PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే.. ఇది కూడా చదవండి : Jio Super Recharge Plan: నెలకు రూ. 240 ఖర్చుతోనే 84 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK