Kajal Agarwal: మైమరిపిస్తున్న కాజల్ అందాలు…చూడటానికి అచ్చం చందమామల!

Sat, 08 Jun 2024-10:40 pm,

15 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న..నటి కాజల్. చందమామ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించింది.

ఇక అప్పటినుంచి కాజల్ కి ఎదురులేకుండా పోయింది. వరస సినిమాలతో తెగ బిజీగా కొనసాగింది కాజల్ తన కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే.. పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చింది.

కాగా ఆ తరువాత కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకునింది. ఇక ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో.. రీ-ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ లో.. సైతం మెరిసింది.

ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్.. సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కాజల్ షేర్ చేస్తున్న ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ఈరోజు ఈ హీరోయిన్ సన్ ఫ్లవర్ లా మెరిసిపోతూ యల్లో డ్రెస్ లో.. షేర్ చేసిన ఫోటోలు ఎంతో అందంగా ఉన్నాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link