Kajal Agarwal: కొత్త లుక్ లో కాజల్ అగర్వాల్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్..
Kajal Agarwal Viral Pics: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తరువాత చందమామ చిత్రంతో మన మనసులో చందమామలా మిగిలిపోయింది
ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన కాజల్ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడంతో కొంచెం గ్యాప్ తీసుకుంది..
ఈమధ్య బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించి సూపర్ హిట్ అందుకుంది.
ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం షేర్ చేసిన వైవిధ్యమైన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలో చాలా డిఫరెంట్ లుక్కుతో కనిపించింది కాజల్. స్కై బ్లూ ఫ్లోరల్ షర్టు వేసుకొని.. కింద బిస్కెట్స్ స్కర్ట్ వేసుకొని.. అభిమానులను ఫిదా చేస్తోంది కాజల్
కాజల్ ఇలా చాలా రోజుల తర్వాత స్టైలిష్ లుక్క్ లో చాలా మోడరన్ గా కనిపించడంతో అభిమానులు అందరూ తెగ కామెంట్లు పెడుతున్నారు..