Disha Patani: నెట్టింట హీట్ పెంచేస్తున్న దిశా పటాని.. వైట్ ఫ్రాంక్ లో ఏముంది భయ్యా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.
అంతేకాకుండా కోలీవుడ్ సింగం సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువా'లో కూడా నటిస్తోంది ఈ భామ.
రీసెంట్ గా సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' సినిమాలో విలన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దిశా.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో వైట్ డ్రెస్ లో హాట్ బాంబ్ పేల్చింది. ఈమె హాట్ నెస్ కు కుర్రాళ్ల గుండెలు అదిరిపోయాయి.