Who Is Sheelakka: బాయ్‌ఫ్రెండ్‌ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న `కాంతార షీలక్క`.. ఆమె జీవితం తెలుసా?

Wed, 07 Aug 2024-7:31 pm,

Kantara Sheelakka Charactor: కాంతారా సినిమాలో షీలక్క పళ్లు పొడుచుకుని ఉండి, బట్టతలతో అందవిహీనంగా పాత్ర ఉంటుంది.

Kantara Sheelakka: ఈ షీలక్క పాత్రలో నటించిన నటి పేరు చంద్రకళ భట్‌. ఆమె థియేటర్ ఆర్టిస్ట్. గొప్ప ప్రతిభ కలిగిన నటి.

Kantara Sheelakka: నిజ జీవితంలో చంద్రకళకు ఎగుడుదిగుడు పళ్లు (దంతాలు) లేవు. సినిమాలో కనిపించిన భర్త మాదిరి ఆమె నిజ జీవితంలోని భర్తకు బట్టతల లేదు.

Kantara Sheelakka: చంద్రకళ భర్త పేరు షౌన్‌. అతడు వీడియో ఎడిటర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆయన చంద్రకళ కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

Kantara Sheelakka: వీరి ప్రేమ కథ చాలా ప్రత్యేకమైనది. చంద్రకళనే తన ప్రియుడు షౌన్‌ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది.

Kantara Sheelakka: వీరిద్దరూ థియేటర్‌లో కలుసుకున్నారు. అక్కడ పరిచయం ప్రేమగా మారి లవ్‌స్టోరీ కొనసాగింది. కొన్నాళ్లు ప్రేమించుకున్న అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాఘవి పాప ఉంది.

ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో చంద్రకళ భట్‌ను చూసిన రక్షిత్‌ శెట్టి కాంతార సినిమాలో అవకాశం ఇచ్చారు. కాంతారకు ముందు చంద్రకళ భట్‌ కొన్ని సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link