Kareena Kapoor Khan Hot Photos: ఇద్దరు పిల్లలకు తల్లైనా ఏమాత్రం తగ్గని కరీనా అందాలు..లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Fri, 10 Feb 2023-9:57 pm,

బాలీవుడ్ లోనే సెటిల్ అయిన తల్లిదండ్రుల పారంపర్యాన్ని అందుకుంటూ కరీనా కపూర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అలా హీరోయిన్ గా మారిన ఆమె అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.   

 

తన సోదరి కరిష్మా కపూర్ లాగా కాకుండా ఆమె కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

   

అసలు విషయం ఏమిటంటే వివాహం తర్వాత ఆమె ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది, అయితే సినిమాలు కాస్త తగ్గించినా సరే హాట్ షో విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

 

చేతిలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు కరీనా కపూర్ ఆసక్తి చూపిస్తూ వస్తోంది. 

 

తాజాగా కూడా ఆమె నెట్ ఫిక్స్ కోసం చేసిన ఒక ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అందరూ ఆరబోస్తూ క్లీవేజ్ ట్రీట్ ఇవ్వడంతో కుర్రకారంతా రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూడండి మరి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link