Kareena Kapoor: కరీనా కపూర్ సింపుల్ డ్రెస్.. కానీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు...

Mon, 21 Mar 2022-7:26 pm,

ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొస్తున్న కరీనా కపూర్, కరిష్మా కపూర్. కరీనా చేతిలో ఆమె చిన్న కొడుకు జే అలీ ఖాన్. పక్కనే పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్. కరిష్మా పక్కన ఉన్నది ఆమె కుమార్తె. 

కరీనా కపూర్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ షర్ట్, పైజామా ధరించగా.. కరిష్మా కపూర్ బ్లూ ప్రింట్‌తో కూడిన షర్ట్, పైజామా ధరించింది. ఇద్దరు కళ్లకు సన్ గ్లాసెస్ ధరించారు.  

కరీనా కపూర్ ధరించిన ఆ డ్రెస్ ధర రూ.2.45 లక్షలుగా చెబుతున్నారు. షర్ట్‌కు రూ.1,15,147, పైజామాకు రూ.1,30,166 ధర ఉంటుందట.

సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ఆమె తదుపరి సినిమా ఉండనుంది. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన 'ది డెవోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అమీర్ ఖాన్‌తో కలిసి కరీనా నటించిన 'లాల్ సింగ్ చద్దా' మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link