Sardar 2 Movie: సంచలన సినిమాతో రానున్న సర్దార్‌ కార్తీ.. తెలుగులోనూ సత్తా చాటేనా?

Fri, 12 Jul 2024-6:15 pm,

Karthi Sardar 2: యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సర్దార్‌ సినిమా తమిళంతోపాటు తెలుగులో మంచి హిట్ అందుకుంది.

Karthi Sardar 2: సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ సరికొత్త పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.  

Karthi Sardar 2: పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్‌ 2 సినిమాలో నటీనటుల విషయాలు ఇంకా తెలియరాలేదు.  

Karthi Sardar 2: మిషన్‌ కంబోడియా నేపథ్యంలో సర్దార్‌ 2 చిత్రం ఉండబోతున్నది.  

Karthi Sardar 2: ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి.

Karthi Sardar 2: జూలై 15వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link