Karthika Amavasya: 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. రేపు ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంత ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం..
కార్తీక మాసంలో దేవతలు అంతా భూమి మీదకు వస్తారంట. ఈ నెల రోజుల పాటు వారు కూడా ఆ దేవుళ్లను కొలుచుకుంటారంట. ఈ మాసంలో దీపం, దానం, వ్రతాలు, హోమాలకు ఎంతో ప్రముఖ్యత ఉందంటారు..
కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. రేపు అంటే.. నవంబరు 30 వ తేదీన కార్తీక అమావాస్య తిథి ఉండనుంది. ఈరోజున కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
కార్తీక అమావాస్య.. డిసెంబరు 30 న అంటే.. శనివారం..తెల్లవారు జామున 3 గంటల నుంచి మరుసటి రోజు అంటే.. ఆదివారం వరకు ఉందంట . కానీ అమావాస్యను మాత్రం మనం.. శనివారం జరుపుకుంటామని పండితులు అంటున్నారు
ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుభ్రంగా స్నానం చేసి.. బొట్టుపెట్టుకుని, గుడికి వెళ్లి.. దీపం వెలిగించాలంట. అంతే కాకుండా.. గుడికి ముందు ధ్వజ స్తంభం ఉంటుంది.
ధ్వజ స్థంభం దగ్గర దీపం ఎవరైతే వెలిగిస్తారో.. వారికి డబ్బుల కొదువు ఉండదంట. అమావాస్య రోజున తల్లిదండ్రులు ఒక వేళ మరణించి ఉంటే.. వారికి పిండ ప్రదానాలు చేసుకొవాలి.
ఈరోజున మనం చేసుకున్న ప్రతి పూజలు, వ్రతానికి వెయ్యిరెట్లు లాభం ఉంటుందంట. నల్ల కుక్క, కాకులు, పేదలకు అన్నదానం చేయాలి.ఇలా చేస్తే.. మనకు ధనలాభంతో పాటు.. సొంతింటి కలకూడా నెరుతుందని పండితులు చెబుతున్నారు. 54 ఏళ్ల తర్వాత శనివారం రోజు అమావాస్య రావడం.. శని, శుక్ర గ్రహాలు ఒకే సరళ రేఖ మీద రావడం వల్ల దీనికి అంత ప్రాముఖ్యత ఉందంట.