Karhika Masam: కార్తీక మాసంలో ఈ 3 రాశులకు లక్ష్మీకటాక్షమే.. ఇందులో మీరున్నారా?
కార్తీక మాసంలో కొన్ని రాశులపై ధన వర్షం కురుస్తుందట. ముఖ్యంగా ఓ మూడు రాశులకు మంచి సమయం. కోట్లకు పడగలెత్తే అత్యంత శుభ కాలం. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
శుక్రుడి అనుగ్రహం వల్ల కూడా ఈ రాశులకు భారీ లాభాలు కలుగుతాయి. కార్తీక మాసం అంటేనే పవిత్ర కాలం. ఈ కాలంలో నది స్నానం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అయితే, ఈ కాలంలో ఏ రాశులకు కలిసి వస్తుంది తెలుసుకుందాం.
వృషభ రాశి, తులా రాశి, మిథున రాశివారికి కూడా భారీ లాభాలు చేకూరతాయట. ఈ రాశులకు అన్నింట విజయం సాధిస్తారు. అందుకే వీరిపై లక్ష్మీకటాక్షం ఉంటుందట.
వీరికి సంపదకు లోటు ఉండదు. ఈ రాశులకు అద్భుతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో శివారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో తులా రాశివారికి బాగా కలిసి వస్తుంది.
ఈ సమయంలో వీరికి ఆస్తులు కలిసి వస్తాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగకపోతే, బ్రాహ్మణులకు దానం చేయాలి. అమ్మవారి దేవాలయాలకు వెళ్లాలి.