Kasturi Shankar: రాత్రి ఆ కోరిక తీరాల్సిందే..!.. గిల్ట్‌గా ఉన్న కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరీ ..?..
నటి కస్తూరీ ఇటీవల చెన్నైలో జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
హైదరబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత చెన్నైలో కోర్టు ఎదుట హజరు పర్చి రిమాండ్ కు తరలించారు. అయితే.. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జైలులో ఆమెకు ఎదురైన అనేక ఘటనలను ఇటీవల కస్తూరీ అభిమానులతో పంచుకున్నారు.
జైలులో పుట్టినప్పుడు ఎలా ఉన్నామో.. జైలులో అదే విధంగా పూర్తిగా నగ్నంగా నిలబెడతారని చెప్పారు. అదే విధంగా ప్రైవేటు పార్ట్స్ లలో కూడా తనిఖీలు చేస్తారన్నారు. గుంజీలు తీయిస్తారని కూడా ఆమె చెప్పారు. అయితే.. కస్తూరీ మరల తనకు ఉన్న కొన్ని సీక్రెట్ అలవాట్లు గురించి ఇటీవల రివీల్ చేసినట్లు తెలుస్తొంది.
కస్తూరీకి ప్రతిరోజు రాత్రి పూట ఒక అలవాటు ఉందంట. అది చేయందే.. నిద్రపట్టదంట. చాలామంది మాత్రం ఈ అలవాటు మాత్రం మంచిది కాదని కూడా హెచ్చరించారంట. అయిన కూడా నటి కస్తూరీ మాత్రం తన అలవాట్లను మాత్రం దూరం చేసుకోలేక పోయారంట.
ఇప్పటికి కూడా నటి కస్తూరీ రాత్రి పూట డిన్నర్ తర్వాత తనకు ఇష్టమైన ఆలు చిప్స్ తిన్నక మాత్రమే పడుకుంటారంట. పొరపాటున కూడా రాత్రిపూట ఆలు చిప్స్ లేకుండా ఉంటే.. .ఆ రోజు ఏదో వెల్తీగా ఫీలవుతుందంట.
చాలా ఏళ్ల నుంచి ఈ అలవాటు ఉందని నటి కస్తూరీ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నటి కస్తూరీ మాత్రం మాట్లాడిన మాటల్ని కొంత మంది ట్రోలర్స్ మరోలా బూతు అర్థంవచ్చేలా వైరల్ చేస్తున్నట్లు సమాచారం.