Katrina Kaif: హోలీ సంబరాల్లో కత్రినా కైఫ్​.. భర్త, కుటుంబంతో కలిసి ఎంజాయ్​..

Fri, 18 Mar 2022-6:58 pm,

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది.

భర్త, బాలీవుడ్​ హీరో విక్క కౌషల్​తో కలిసి ఇంట్లోనే హోలీని జరుపుకున్నారు.

కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ చాలా రోజుల డేటింగ్ తర్వాత.. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెటప్టారు.

హల్దీ వేడుకలో కత్రినా కైఫ్​, విక్కీ కౌషల్​.. ఈ ఫొటోలు ఇంటర్నెట్​లో చాలా వైరల్ అయ్యాయి.

ఈ ప్రేమ జంట పెళ్లి చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link