Kayadu Lohar Hot Photos: వైట్ డ్రెస్సులో ఖయాదు లోహార్ హాట్ ట్రీట్.. మామూలు అరచాకం కాదిది!

Wed, 30 Nov 2022-12:32 pm,

అస్సాంలోని తేజ్పూర్ లో జన్మించిన ఖయాదు లోహార్ ప్రస్తుతం పూణేలో సెటిలైంది. అక్కడే చదువు పూర్తి చేసిన ఆమె కన్నడలో 2021 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   

 

అదే ఏడాది ఆమె మలయాళంలో మరో ఆఫర్ కూడా పట్టేసింది. ఆ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఏడాది అల్లూరి సినిమాలో కూడా ఆమె సంధ్యా అనే పాత్రలో నటించి శ్రీ విష్ణు సరసన హీరోయిన్గా మెప్పించింది.   

 

ప్రస్తుతం ఆమె మరాఠీలో ఒక సినిమా మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆమె మలయాళ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ కు హాజరైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

 

వాస్తవానికి ఈ ఫోటోలు సెప్టెంబర్ నెలకు సంబంధించినవే అయినా ఆమె ఇప్పుడు ఆ ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.   

 

ఆ ఫోటోలలో ఆమె అందాల అరబోస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link