Keerthy Suresh Photos: రెడ్ అనార్కలీలో మెరిసిపోతున్న `మహానటి`
కీర్తి సురేష్.. 1992 అక్టోబరు 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.
గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. 'నేను శైలజ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
'మహానటి' సినిమాతో నటిగా తానేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.
తెలుగులో ప్రస్తుతం 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది.