Keerthy suresh Hot Photos: సూటేసుకుని క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన కీర్తి సురేష్

Thu, 18 Aug 2022-11:17 pm,

మలయాళ భామ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడే మలయాళంలో కొన్ని సినిమాల్లో బాలనటిగా వ్యవహరించిన కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. 

 రామ్ సరసన హీరోయిన్గా నటించిన ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస హిట్ సినిమాలు అందుకుంది. మహానటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ ఈ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా నిలిచింది. 

మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఆ సినిమాలో నటించమంటే జీవించేసి మరీ ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలు ఏవీ హిట్ టాక్ తెచ్చుకోవడం లేదు.

 తాజాగా కీర్తి సురేష్ అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. ఆ మధ్య ఎద అందాల ఆరబోసే విధంగా ఒక ఫ్రాక్ లో ఫోటోషూట్ షేర్ చేసిన ఆమె తరువాత స్లీవ్ లెస్ టాప్ లో అందాలు ఆరబోసింది. 

ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఒక సూట్ ధరించి ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link