Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

Wed, 16 Feb 2022-12:37 pm,

డింపుల్ హయాతి.. 1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ లోని పెంటపాడులో జన్మించింది.   

స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేస్తూ.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. 2017లో విడుదలైన 'గల్ఫ్​' చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.    

'యురేకా' చిత్రంలోనూ నటించిందీ అమ్మడు. మిస్​ దివా విజేతగా నిలిచిందీ అందాల సుందరి.    

'ఎన్‌జీకే', 'అభినేత్రి2'లోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్ హయాతి​. దేవి 2(తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.    

ఇటీవలే రవితేజ సరసన 'ఖిలాడి' హీరోయిన్ గా నటించి మెప్పించింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link