Khushi Kapoor Photos: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి కుమార్తె ఖుషీ కపూర్

Mon, 17 Jan 2022-6:29 pm,

ఖుషీ కపూర్​.. 2000 నవంబరు 5న ముంబయిలో జన్మించింది. ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్​లో విద్యాభ్యాసం పూర్తిచేసింది.  

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, దివంగత నటి శ్రీదేవీ దంపతుల రెండో కుమార్తె. లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది.  

ఖుషీ కపూర్​ సోదరి జాన్వీ కపూర్​ ఇప్పటికే అనేక చిత్రాల్లో హీరోయిన్​గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

ఇప్పుడదే బాటలో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖుషీ కపూర్​ సిద్ధమవుతోంది.  

ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటూ తరచూ ఫొటోలు పంచుకుంటోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link