Kiara Advani Photos: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కియారా
ముంబై భామ కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
కియారా అద్వానీ ప్రస్తుతం ఇందూ కీ జవానీ సినిమాలో నటిస్తోంది.
ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు మీకోసం..