Kiara Advani Pics: సోషల్ మీడియాలో హీట్ రేపుతున్న కియారా అద్వానీ ఫోటోలు
గ్రీన్ కలర్ డ్రెస్‌లో కియారా అద్వానీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో కియారా అద్వానీ హాట్ అండ్ సిజ్లింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి. దీనికితోడు ఆమె రాసిన క్యాప్షన్ అందర్నీ ఆకర్షిస్తోంది.
బ్లాక్ కలర్ రివీలింగ్ డ్రెస్‌లో కియారా చాలా అందంగా కన్పిస్తోంది. దీనికితోడు కియారా ధరించిన హై హీల్స్ మరింత అద్భుతంగా కన్పిస్తోంది.
కియారా అద్వానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది.