Athulya Ravi Pics: పొట్టి డ్రెస్‌లో అతుల్య రవి.. అందాలన్నీ క్లోజ్‌గా చూపిస్తూ చంపేస్తుందిగా!

Sat, 03 Dec 2022-2:00 pm,

అతుల్య రవి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. తమిళ బ్యూటీ అందాలన్నీ క్లోజ్‌గా చూపిస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.    

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే అతుల్య రవి.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

అతుల్య రవి తమిళంతో పాటుగా తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నారట. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారట.   

యేమాలి, నాగేష్ తిరైరంగం, సుట్టు పిడిక్క ఉత్తరవు, నాడోడిగళ్ 2, మురుంగక్కై చిప్స్, యెన్ని తునిగ, కడవర్ లాంటి సినిమాలలో అతుల్య రవి నటించారు.   

అతుల్య రవి ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. 2017లో వచ్చిన కాదల్ కన్ కట్టుధే చిత్రం ద్వారా అతుల్య సినీ కెరీర్ ఆరంభించారు.   

1994 డిసెంబర్ 21న అతుల్య రవి తమిళనాడులోని కోయింబత్తూర్‌లో జన్మించారు. శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అతుల్య చదివారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link