Krithi Shetty viral pics: హాట్ నెస్ తో సమ్మర్ ను మరింత హీటెక్కిస్తున్న బేబమ్మ, లేటెస్ట్ పిక్స్ వైరల్
తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకోవడం కొంత మంది నటీనటులకే చెల్లుతుంది. అలాంటి వారిలో తెలుగు బ్యూటీ కృతి శెట్టి ఒకరు.
వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది కృతి శెట్టి.
ఆ తర్వాత ఈ బ్యూటీ నటించి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ అమ్మడు టాప్ రేంజ్ స్థాయికి వెళుతుందనుకుంటే వరుసగా ఫ్లాప్లు తగిలాయి. త్వరలో ఈ బ్యూటీ శర్వానంద్ తో ఓ మూవీ చేయనుంది.
సోషళ్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ గ్లామర్ కు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ భామ ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తోంది.