Kriti Sanon: మరోసారి హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్..
కృతి సనన్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా టాలీవుడ్ లో రచ్చ చేసినా ఈమెకు ఆదరణ దక్కలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ లో టాప్ కథానాయికగా సత్తా చాటింది. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈమె ముందుగా తెలుగులో నటించిన పెద్దగా యూజ్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది.
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కృతి సనన్.