Lahari Shari Photos: ఉల్లిపొర లాంటి షర్టులో లహరి షారి ట్రీట్.. థండర్ థైస్ షో కూడా!

Thu, 06 Apr 2023-9:58 am,

టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా లహరి షారి అని తెలుగు వారందరూ ఈజీగా గుర్తు పట్టేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ చేయడం కూడా అందరికీ తెలుస్తూనే ఉంటుంది. 

 

లహరి శారీ తెలుగులో ఇప్పటికే అనేక సినిమాల్లో నటించింది. అర్జున్ రెడ్డి, మళ్ళీ రావా, అజ్ఞాతవాసి, పటేల్ సార్ , జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే ఈ సినిమాల్లో ఆమె నటించింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు

 ఎప్పుడైతే ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో ఎంట్రీ ఇచ్చిందో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైపోయింది. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ 21వ రోజు హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. 

నిజానికి సినిమాల్లో ప్రవేశించక ముందు ఒక మీడియా ఛానల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఈ భామ తర్వాత సినిమాల మీద ఆసక్తితో లక్షలు వచ్చే ఆ ఉద్యోగాన్ని వదులుకొని మరి సినీ రంగంలో ప్రవేశించింది. అయితే ఊహించిన మేర సక్సెస్ మాత్రం అందుకోలేదని చెప్పాలి. 

తాజాగా ఈ భామ కేరళ వెకేషన్ కి వెళ్ళగా అక్కడ పొట్టి బట్టలు ధరించి ఉల్లి పొర లాంటి ఒక షర్ట్ ధరించి అందాల విందు ఇస్తూ అక్కడి నుంచి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఇక అలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తే ఆమె అభిమానులు ఊరుకుంటారా రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link