Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!
ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న వ్యాపారాలపై డిమాండ్ పెరుగుతున్నది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల చిన్న వ్యాపారాలకు చాలా సులభమైంది. ఉద్యోగంతో పాటు చిన్న వ్యాపారం చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. చాలా చిన్న వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
మీకు వంట చేయడం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ వ్యాపారంతో మీరు అద్భుతమైన లాభాలు పొందవచ్చు. ఈ రోజు బేకరీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో ఎప్పటికి డిమాండ్ తగ్గని వ్యాపారం. దీంతో అధిక లాభాలు పొందవచ్చు.
ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద షాపులు, వర్కర్స్ అవసరం లేదు. మీరు ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. కేకులు, బిస్కెట్లు, బ్రెడ్, పేస్ట్రీలు లేదా ఇతర స్వీట్లు వంటివి అమ్మవచ్చు. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ముందుగా మీ ప్రాంతంలో ఏ రకమైన బేకరీ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? మీ పోటీదారులు ఎవరు? వారి ధరలు, నాణ్యత ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ బిజినెస్ కోసం ముఖ్యంగా మీరు అవసరమైన అన్ని లైసెన్స్‌లు, అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు ఏ రకమైన పెట్టుబడి అవసరం? అవసరమైన వంట పాత్రలు, పదార్థాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ కొనుగోలు చేయడానికి మీకు కొంత మొత్తం అవసరం అవుతుంది.
సోషల్ మీడియాతో కూడా బిజినెస్‌ను ముందు తీసుకెళ్ళవచ్చు. మీరు తయారు చేసే పదార్థాలను ఆన్‌లైన్‌లో కూడా అమ్మవచ్చు. దీంతో మీ బ్రాండ్‌కు మంచి గుర్తింపు లభిస్తుంది.
బేకరీ వ్యాపారం ప్రారంభించడం కోసం మీరు రూ. 2 లక్షలు సంపాదించవచ్చు. మీద వద్ద అంత పెద్ద పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజనా లోన్ తో కూడా ప్రారంభించవచ్చు.
ఈ బిజినెస్ ఐడియాతో నెలకు రూ. 60,000 వేలు సంపాదించవచ్చు. సంవత్సరానికి రూ. 4 లక్షలు సంపాదించవచ్చు.