Lava Yuva 5G Price Drop: అమెజాన్‌లో రూ.499కే శక్తివంతమైన Lava Yuva 5G మొబైల్.. త్వరపడండి!
లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా Lava Yuva 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అతి చౌక గానే లభించనంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా కంపెనీ ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది.
ఇక ఈ Lava Yuva 5G స్మార్ట్ ఫోన్ వివరాల్లోకి వెళితే.. అమెజాన్ లో రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులోని గ్రీన్ కలర్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఈ Lava Yuva 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ. 11,349 కు లభిస్తోంది. అయితే amazon లిమిటెడ్ టైం డీల్లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి 19% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ పోను కేవలం ఇది రూ. 9,349కే పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు కి వెళ్తే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది.
అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు తో పేమెంట్ చేసే వారికి కూడా దాదాపు రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇవే కాకుండా ఈ Lava Yuva 5G స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించాలనుకుంటే ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసి రూ.8,850 వరకు తగ్గింపు పొందండి.
దీంతో అమెజాన్ లో ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Lava Yuva 5G స్మార్ట్ ఫోన్ రూ.499కే పొందవచ్చు.